Pages

Wednesday, 5 June 2013

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసనలు 

05.06.2013 : 
                 టిబిజికెఎస్ ఆధ్వర్యంలొ అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్ల వద్ద రేపు తేది 06.06.2013 నాడు జాతీయ కార్మిక సంఘాలు పొగొ్ట్టిన వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిన దినం సందంర్భంగా వారసత్వ ఉద్యోగాలు పోగొడుతు ఇచ్చిన ఒప్పంద పత్రాలను తగలబెట్టడం జరుగుతుందని అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య తెలిపారు.

No comments:

Post a Comment