తెలంగాణా మార్చ్ విజయవంతం చేసిన కార్మికులు
హైదరాబాద్ లో నిన్న జరిగిన తెలంగాణా మార్చ్ లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని మార్చ్ విజయవంతం చేశారు. నెత్తిన టోపీ , చేతిలో చెమ్మచ్ మరో చేతిలో బుట్టల తో కార్మికులు పోలిసుల నిర్భందాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ను మరోసారి చాటిచెప్పారు .
No comments:
Post a Comment